ఏ చిత్తడి వానలోనో
ఏ చిత్తడి వానలోనో
చెప్పు తెగి నే నడుస్తున్నప్పుడు
నే నడుస్తున్నప్పుడు
తమరెదురైతే…
నా అసంకల్పిత ప్రతీకార చర్య…
నీ ఊహ కందిందా…?
అయితే నీకే భయమూ అక్కరలేదు!
నా చర్య నీ ఊహ కందితే, నీవు నా నేస్తానివే!
ఏ చిత్తడి వానలోనో
ఏ చిత్తడి వానలోనో
చెప్పు తెగి నే నడుస్తున్నప్పుడు
నే నడుస్తున్నప్పుడు
తమరెదురైతే…
నా అసంకల్పిత ప్రతీకార చర్య…
నీ ఊహ కందిందా…?
అయితే నీకే భయమూ అక్కరలేదు!
నా చర్య నీ ఊహ కందితే, నీవు నా నేస్తానివే!
Filed under Uncategorized
బాగుంది కాని, భయంగాను వుంది ..అభినందనలతో…శ్రేయోభిలాషి ..నూతక్కి