నెలవారీ భండారం: ఏప్రియల్ 2011
హిమకుసుమాలు -94(ఆవిర్భావము)
అప్పుడెప్పుడో… నేనెవరి కంటబడకుండా నా కనురెప్పల మాటున దాచిన హిమకుసుమము అప్రయత్నముగా, అనూహ్యంగా,అకస్మాత్తుగా… నీ ఎదుటే నేల రాలబోయినప్పుడు విచిత్రముగా… నీవు దానిని నేల రాలకుండా ఆపి… నా పెదవుల చిరునవ్వు మొగ్గగా మార్చేసినప్పుడు ఇప్పుడేగా… నేను, ‘మన నడుమనున్నది దూరమేనా’__ అని ఆలోచించినది!
Filed under Uncategorized
హిమకుసుమాలు -93(ఆహ్వానం)
నీ కోసం నేనెప్పుడూ,
హేమంతాన ఉషస్సు కొరకెదురు చూసే మందార మొగ్గనే మరి!
Continue reading
Filed under Uncategorized