నెలవారీ భండారం: సెప్టెంబరు 2011

హిమ కుసుమాలు-97(సత్యాసత్యాలు!)

నిజం… అది ఏమిటోగాని, గుప్పెడంత గుండెలో, గుట్టు చప్పుడుకాకుండా ఇమిడిపోతుంది. ఇక అబద్ధమేమో… అరవై రంగులు పులుముకుని ఆర్భటంగా, “నన్నే చూడండి”! అని లోకాన్ని శాసిస్తూ, వెరపులేని కన్నె పిల్లలా.. వేగంగా, మనని కమ్ముకుంటూ, కలియతిరుగుతుంది సుమండీ!

అభిప్రాయములు

Filed under Uncategorized