.వాస్తవిక ఒడిదుడుకులతో జీవనం సాగిస్తూనే, భావనాపథంలో విహ్వలచిత్తంతో విహరిస్తాను. నిన్న నేనేమి చెప్పానో గుర్తుపెట్టుకోను. రేపేమి చెప్పాలో ఆలోచించను. ఎప్పుడేది చెప్పాలనిపిస్తే ఆ వూసు చెప్పేస్తాను. పెద్దగా దాపరికాలేవి వుండబోవు.అయితే చంచలంగా కనిపిస్తూనే స్థిరచిత్తురాలినని నేస్తాలంటూ వుంటారు.నేను చెప్పుకు పోయినట్లే, ఇంకొకరు చెప్పుకుంటూ వెళ్ళినా ఓపిగ్గా వింటాను. ‘నీలాగే నేనూను ‘ అంటూ ఎందరితోనో నెయ్యము నెరపేస్తాను.
mee blog chaala baavundi…mee hima kusumaalu lo enter avagaane mee “nenu” chaala nachhesindi….tmeeru, mee bhavvanalu…
dhanyavaadamulu
mii blog ,nice.
poetryki aMta maMchi photos elaa vEyagalugutunnaaraMDI?
naa pEru “kusuma”.
aavakaaya,com ;
andhra folks.net
munnagu WEB patrikalalO naa rachanalu unnaayi,mii abhipraayaalanu cheppaMDii,please!
naa phone ;;;;;;;;;
o4o-23831241
thanks! tappakunda mii rachanalanu chadivutaanu!mimmalni malli kalustaanu chadivina taruvaata! nice to meet you!
కవితలు బాగున్నాయి..మలయ మారుతం లా….అయినా ఆ ఫొటోలు ఎక్కడినుంచి తెస్తున్నారండీ బాబూ..extraordinary గా ఉంటున్నాయి..కవితలకి సరిపోతున్నాయి..